Monday, 9 June 2014

ఉపావాసము

నాత్యశ్నతస్తు యోగో௨స్తి న చైకాంతమనశ్నతః |
న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున || 16
అర్జునా ! అమితంగా భుజించేవాళ్ళకీ, బొత్తిగా తిననివాళ్ళకీ, అత్యధికంగా నిద్రపోయేవాళ్ళకీ అసలు నిద్రపోనివాళ్ళకీ యోగం సిద్ధించదు.

యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు |
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా || 17
ఆహార విహారాలలో, కర్మలలో, నిద్రలో, మేల్కొనడంలో పరిమితి పాటించే యోగికి సర్వదుఃఖాలూ పోగొట్టే యోగసిద్ధి కలుగుతుంది.


ఉపవాసము అనగా ఉప అనగా దగ్గర వాసము అనగా ఉండుట. ఎవరి దగ్గర ఉండాలి. భగవంతుని దగ్గర ఉండుట. భగవంతుని దగ్గర ఎలా ఉండాలి. భగవంతుని విచారలకు భగవంతని వారికి దగ్గరగా ఉండాలి. ఏవిధంగా ఉండాలి. భగవంతుని దగ్గర మన పంచ కర్మేంద్రయాలు, పంచ జ్ఞానేంద్రియాలు మరియు మనుస్సు అను పదకొండింటిని ఉంచడమే ఏకాదశి ఉపవాసము. 






......................................................................................................................................................................................................................................................................................................................................

Monday, 2 June 2014

స్వాభావము

గతజన్మలో మనుసుపై గల ఈ జన్మ స్వభావము



















































=======================================================================

ప్రార్థన

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం  చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతాయే.
























































========================================================================